దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా
దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా
అఖిల జగతి సృష్టిజేసి ఆడిపాడి అంతలోనే
ఆపెదవు బొమ్మలాట నటనసూత్రధారి
దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా
నిన్ను మరచి తనను విడిచి హూంకరించు అహంకారి
కానలెడు నీ మహిమా నటనసూత్రధారి
దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా
పరమపురుష నీదు కరుణ పరుగుదీయు కుంటివాడు
మాతయౌను గొడ్రాలే నటనసూత్రధారి
దేవ దేవ పరంధామ నీలమేఘశ్యామా
Lyrics provided by https://damnlyrics.com/