Sneha Mera Jeevithaniki

Ramu

స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్ఛే వెన్నెలా
స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తొడురా.. "స్నేహమేర"2
తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినపుడు"2"
ఆశయముకై సాగినపుడు అశువులోత్తి నిలిచినపుడు"2"
"స్నేహమేరా"
రామచిలుకల పలుకులై జంటగెగిరె గువ్వలై
బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై"2"
"స్నేహమేరా"
ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై"2"
గుండెచెరువై కుమిలినపుడు చేయి కలిపి చేరదీసే"2"
"స్నేహమేరా"
కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురూ లేదురా"2"
కులము మతము ఏమీలేవని సమత కోసం సాగినప్పుడు
"స్నేహమేరా"
చేయి చేయి కలపరా చెలిమి చేయ కదలరా"2"
గుండె గుండెను రాసుకోని తనకు తానువు సాగరా"2"
"స్నేహమేరా"2

Lyrics Submitted by Sumaswamy Avunaganti

Lyrics provided by https://damnlyrics.com/