దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం (దేవ)
చıı
రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవ లోచనం రామచంద్రం రామం (దేవ)
చıı
పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్చిత జనక చాపదళనం
లంకావిశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాదు విబుధ వినూతనం రామం (దేవ)
---
Lyrics submitted by aparanjitha.
Lyrics provided by https://damnlyrics.com/