Nee Selvadigi - Shweta Mohan
Page format: |
Direct link:
BB code:
Embed:
Nee Selvadigi Lyrics
చిత్రం: జనతా గ్యారేజ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రినీ శెలవడిగి నే కదిలెళుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సమ్మతం
Song Discussions is protected by U.S. Patent 9401941. Other patents pending.
Enjoy the lyrics !!!